Surprise Me!

ప్రతీ నెల 80 వేల కేసులకు పైగా సైబర్ నేరాలు *News | Telugu OneIndia

2022-08-18 8 Dailymotion

A survey on cyber crimes has revealed some shocking facts | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ప్రతినెల 80 వేల కేసులు నమోదు అవుతున్నట్లుగా సైబర్ నేరాలపై నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. సైబర్ మోసగాళ్లు ప్రతి 10 మందిలో నలుగురిని మోసం చేస్తున్నట్టు పేర్కొంది. మోసగాళ్లు ప్రతినెల 200 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతున్నారని సర్వే నివేదిక చెబుతోంది

#cybercrimes
#Cybersecurity
#national

Buy Now on CodeCanyon